నెపోటిజం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా.. అసాధారణ ప్రతిభ ఆమె సొంతం.
ఈ ఏడాది ప్రథమార్థం న్యూయార్క్‌లో జరిగిన మెట్ గలాలో తళుక్కుమనిపించింది.
తాజాగా ప్యారిస్‌లో జరిగిన Paris Fashion Weekలో మెటల్ డ్రెస్‌లో మరోసారి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది.
కెండల్ జెన్నర్, హెడీ క్లమ్, ఐశ్వర్య రాయ్ లాంటి అగ్రతారలతో నడిచి తనదైన ఫ్యాషన్ స్టేట్మెంట్ పాస్ చేసింది.
అటు నటిగా, ఇటు సహచారిణిగా, తల్లిగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
అంతేకాకుండా తన లేటెస్ట్ మూవీ జిగ్రా ప్రమోషన్ ఈవెంట్‌లో ఎన్టీయార్, కరణ్ జోహార్ లకంటే తనే హైలెట్‌గా నిలిచింది.
ట్రోల్ మెటీరియల్ నుండి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
కమర్షియల్ Rom-cams తో పాటు, కథ బలం ఉన్న అద్భుతమైన సినిమాలు చేసింది.
నెపోటిజం కాదు ట్యాలెంట్ ఉంటేనే స్టార్స్ అవుతారు అని నిరూపించింది.
Related Web Stories
సీతాకోక చిలుకల గురించి మీకు తెలియని విషయాలు..
లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిట్కాలతో మార్చేయచ్చు..
వరద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం చంద్రబాబు
ఎక్కువ బంగారం ఏ దేశంలో ఉందో తెలుసా భారత్‌లో ఎంత ఉంది