బోన్సాయ్ చెట్లను ఇంట్లో పెంచకూడదా..!
మొక్కల్ని పెంచడం అందరికీ ఇష్టమే. ఇవి ఇంటికి అందాన్ని తెస్తాయి. అయితే వాస్తు ప్రకారం వీటిని పెంచకూడదట..
తులసి, కమలం, ఆర్కిడ్‌లు వంటి కొన్ని రకాలు గాలిని శుద్ధి చేయడంలో పనిచేస్తాయి.
వాస్తు శాస్త్రం బోన్సాయ్ వంటి పెద్దగా పెరిగే చెట్లను చిన్
నగా మార్చే విధానాన్ని వ్యతిరేకిస్తుంది.
బోన్సాయ్ చెట్లంటే పెద్ద ఆకారంలో భూమి మీద పెరిగేవి. వాటిని అతి చిన్నవిగా చేయడం.
ఈ చెట్లు ఖరీదైనవి, అందంగా కూడా ఉంటాయి. కానీ ఇంటి వాతావరణంలో ఉంటే వీటితో ఇబ్బందులు తప్పవట.
బోన్సాయ్ చెట్లను పెంచితే మన అభివృద్ధి కూడా అలాగే పెరగనట్ట
ుగానే ఉంటుంది.
తుమ్మ, చింత చెట్లు కూడా ఇంట్లో ఉండకూడదు.
ముళ్లు ఉండే కాక్టస్ మొక్కలు, చింత చెట్లు నెగేటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి.
Related Web Stories
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
ఈ పొరపాట్లు చేస్తే చెవి ఇన్ఫెక్షన్ వస్తుందా..!
అలర్ట్! ఇవి పాటించకపోతే వైవాహిక బంధం విచ్ఛిన్నం!
ఆలు గడ్డలతో తెల్లజుట్టును నల్లగా మార్చే చిట్కా