ప్రొటీన్లు అత్యధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తింటే రోజంతా హుషారుగా ఉంటారు.
భారతీయ అల్పాహారాల్లో ప్రొటీన్లు అత్యధికంగా ఉన్నవి ఏవంటే..
2 కోడి గుడ్లతో చేసే ఆమ్లెట్‌లో 12 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అల్పాహారాల్లో ఇదే నెం.1
రెండు స్లైసుల హోల్ వీట్ బ్రెడ్‌లో 7.2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది
ఉడకపెట్టిన ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది
బొంబాయి రవ్వతో చేసే కప్పు ఉప్మాలో 5 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది
రెండు ఇడ్లీల్లో సుమారు 4.6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది
దోసలో ప్రొటీన్ కంటెంట్ 3.2 గ్రాములు
Related Web Stories
తొక్కలోనే అంతా ఉంది.. ఈ పళ్ల తొక్కల్లోనే పోషకాలు..
ఏనుగును కూడా చంపగలిగే ఒకే ఒక ఎలుక ఇది!
జున్ను పోషకాల గని.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ఈ వస్తువుల వాసనకు పాములు పరార్..