ప్రపంచంలోని అత్యంత భారీ, సంక్లిష్ట రైల్వే నెట్‌వర్క్‌ల్లో ఇండియన్ రైల్వేస్ ఒకటి
రోజూ లక్షల మంది భారతీయ రైళ్లల్లో ప్రయాణిస్తారు. ఇక దేశంలో రద్దీ అత్యధికంగా ఉండే రైల్వే స్టేషన్లు ఏవంటే..
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్ మీదుగా రోజుకు 10 లక్షల మంది ప్రయాణిస్తారు
ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ మీదుగా రోజూ 710,000 మంది ప్రయాణిస్తుంటారు.
సియాల్దా స్టేషన్ మీదుగా రోజుకు 6 నుంచి 8 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనూ రోజు వారీ రద్దీ బాగానే ఉంటుంది
కోల్‌కతా, ఢిల్లీ మధ్యన ఉండే పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా రద్దీకి ప్రసిద్ధి
చెన్నై స్టేషన్ మీదుగా రోజకు మూడు లక్షల మంది ప్రయాణిస్తుంటారు
విజయవాడ స్టేషన్ మీదుగా రోజుకు సగటున 2 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా
Related Web Stories
అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ్..
రుచికరమైన క్యారెట్ వడలు.. తింటే అస్సలు వదలరు!
తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు