కాఫీలోని కెఫీన్ అనే పదార్థం మెదడుపై అనేక రకాల ప్రభావాలు చూపిస్తుంది
దీన్ని అతిగా తాగితే ఇబ్బందే కానీ ఓ పరిమితికి లోబడి తాగితే మాత్రం కెఫీన్‌తో మెదడుకు పలు లాభాలు కలుగుతాయి.
కెఫీన్ కారణంగా మెదడు ఉత్తేజితమవుతుంది. అప్రమత్త, ఏకాగ్రత, త్వరిత గతిన స్పందించే లక్షణాలు ఇనుమడిస్తాయి.
కెఫీన్
తో స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక జ్ఞాపకశక్తి మెరుగవుతుందని అధ్యయనాల్లో రుజువైంది
కాఫీ తాగే వాళ్లకు మెదడు క్షీణత వ్యాధులైన ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయట
కాఫీ అలవాటుతో మెదడుకు ఎప్పటికప్పుడు తనని తాను పరిస్థితులకు తగ్గట్టు మార్చుకునే సామర్థ్యం పెరుగుతుందట.
కెఫీన్‌తో డోపమైన్, సెరొటోనిన్ వంటి విడుదలవుతాయి. ఫలితంగా సంతోషం కలిగి మూడ్ మారుతుంది
కెఫీన్‌తో బ్రెయిన్ ఉత్తేజితమవుతుంది. ఫలితంగా విషయాలపై ఎక్కవసేపు దృష్టిపెట్టగలుగుతాం, ఏకాగ్రత పెరుగుతుంది
రక్తపోట
ుపై కెఫీన్ ప్రభావం కారణంగా స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
Related Web Stories
ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
సమ్మర్ ట్రిప్‌లకు ఈ ప్రాంతాలు ది బెస్ట్..
పిల్లలకు సమయం కేటాయించకపోతే.. జరిగే పరిణామాలివే..!
ఆత్మవిశ్వాసం లోపిస్తే.. తెలీకుండా చేసే పనులివే!