విటమిన్లు, మినరల్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ,

రోజువారీ కార్యక్రమాలను సవ్యంగా సాగించడంలోనూ ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి

అయితే విటమన్, మినరల్స్ డిఫిసియెన్సీ కూడా ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు

ముఖ్యంగా కాల్షియం డిఫిసియెన్సీ వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు డాక్టర్లు

ఐతే తక్కువ కాల్షియం, ఎక్కువ కాల్షియం రెండూ గుండెకు హాని కలిగిస్తాయి

గుండె సమర్థవంతంగా పని చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి

కాల్షియం సాధారణంగా ఎముకల బలాన్ని కాపాడటం, మెరుగుపర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది

దీంతోపాటు ఈ ఖనిజం అత్యంత క్లిష్టమైన గుండె ఆరోగ్యంలో కీలకంగా పనిచేస్తుంది

గుండెపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తమ హృదయనాళ వ్యవస్థను రక్షించుకుని 

ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించాలని డాక్టర్లు సూచిస్తున్నారు