బీరు తాగితే కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా

బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని కొందరు భావిస్తారు.

బీరుతో కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయనేది అపోహ మాత్రమే.

 బీరు తాగడంతో మూత్రం  ఎక్కువగా వస్తోంది.

అధిక మూత్ర విసర్జన వల్ల చిన్న  చిన్న రాళ్లు బయటకు వస్తాయి.

బీరులోని ఆక్సలేట్ కంటెంట్  కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతుంది.

బీరు ఎక్కువ తీసుకోవడం వల్ల  కిడ్నీలతో పాటు లివర్ చెడిపోయే  అవకాశం ఉంది.

బీరు ఎక్కువగా తాగితే గుండె  సంబంధిత సమస్యలు వస్తాయి.

రోజు బీరు తాగడం వల్ల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది.