మార్నింగ్ లెమన్ వాటర్ అందరూ తాగొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
చాలా మంది వెయిట్ లాస్ అవడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికో మార్నింగ్ నిమ్మరసం తాగుతుంటారు
ఈ నిమ్మరసం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు
పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని లెమన్ వాటర్ తాగితే బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి
రక్తహీనతను నివారించవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ దరిచేరకుండా ఉంటాయి
మెదడు ఆరోగ్యం, ఊబకాయ సమస్య, బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు
నిమ్మరసం తాగడం వల్ల స్కిన్ వ్యాధులు కూడా తొలగిపోతాయి
కానీ యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్ సమస్య ఉన్నవారు లెమన్ వాటర్ తీసుకోవద్దు
వీరు లెమన్ వాటర్ తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ
కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు నిమ్మకాయ రసం తాగొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు
Related Web Stories
స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి..!
70వ నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ వీరే..
రాఖీ రోజు కోసం నోరూరించే టాప్ 7 స్వీట్స్
వరలక్ష్మీ వ్రతం ఇలా చేస్తే మీ ఇంట సిరుల పంట..!