వేసవి వేడిని తట్టుకునేందుకు సహకరించే విత్తనాలివే..!
యాలకులతో అజీర్ణం, గుండెల్లో మంట తగ్గుతుంది.
జీలకర్ర శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.
సబ్జా గింజలతో శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది.
సోంపు గింజలతో శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. కడుపు సమస్యలు కూడా తగ్గుతాయి.
మెంతి గింజలలో అనేక ఔషదగుణాలున్నాయి. ఇవి ముఖ్యంగా వేసవిలో మంచి సపోర్ట్ చేస్తాయి.
దనియాలతో శరీరానికి టాక్సిన్స్ అందుతాయి. చల్లదనాన్ని ఇస్తాయి.
బార్లీ గింజలు శక్తిని ఇవ్వడమే కాదు.. శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిని వేసవిలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చియా సీడ్స్ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి శక్తి, పోషకాలు అందుతాయి.
Related Web Stories
ఈ జంతువులు చాలా స్పీడ్.. వీటి వేగాన్ని అందుకోవడం అసాధ్యం!
ఈ 9 అలవాట్లతో.. 100 ఏళ్ల జీవితం మీ సొంతం..
పురుషులను చూడగానే మహిళలు మొదట గమనించేవి ఇవే!
చేప నూనె వల్ల కలిగే 8 ఆరోగ్యప్రయోజనాలివే..!