చెర్రీస్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
చెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
బరువు తగ్గే వారికి మంచి ఆహారంగా పనిచేస్తుంది. వేసవిలో తాజాదనంతో రుచిగా ఉంటాయి.
చెర్రీస్ రుచికరమైనవి ఇవి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
బెర్రీలు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి బెర్రీలు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
చెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల నిద్ర రుగ్మతలు తగ్గుతాయి.
చెర్రీస్ కండరాల నొప్పులు, శరీరంలో మంటను తగ్గిస్తాయి. అథ్లెటిక్ పనితీరుకు పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యానికి మద్దతు సమ్మేళనాలతో నిండి ఉన్నాయి. కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తాయి.
Related Web Stories
ప్రపంచంలోని 8 అతి చిన్న పక్షులు ఇవే..!
సంగీతం వింటే ఎన్ని లాభాలంటే..!
అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?
కొత్త మట్టి కుండను వాడే ముందు..!