ముఖం అద్దంలా  మెరవాలంటే.. చియా  విత్తనాలతో ఇలా చేయండి..

చియా గింజల్లోని ఆమ్లాలు,  విటమిన్-ఇ తదితర పోషకాలు  చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

ఒక స్పూన్ చియా గింజలను అలోవేరా జెల్‌లో 3 గంటల పాటు నానబెట్టాలి.  

అందులో ఒక స్పూన్ పెరుగు  వేసి పేస్ట్‌లా కలపాలి. 

ముఖాన్ని ముందుగా శుభ్రం  చేసుకుని, తర్వాత చియా  గింజల పేస్ట్‌ను అప్లై చేయాలి. 

20 నుంచి 25 నిముషాల  పాటు ఆ మాస్క్‌ను అలాగే ఉంచాలి.

ఆ తర్వాత ముఖాన్ని గొరు  వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

వారానికి రెండు సార్లు ఇలా చియా  గింజల పేస్ట్‌ను అప్లై చేయాలి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.