ఈ అలవాట్లతో నెల్లోనే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.. అవేమిటంటే
కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజువారి దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది తీవ్రతను బట్టి ఆరోగ్యం బావుంటుంది.
కొలెస్ట్రాల్ తగ్గాలి, కంట్రోల్లో ఉండాలంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు తగ్గడంతో కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా మెరుగపరుస్తాయి.
భోజనాన్ని స్కిప్ చేసే ఆలోచన తగ్గించుకోవాలి. దీనివల్ల అనారోగ్యం పెరుగుతుంది. అలాగే అతిగా తినే అవకాశం కూడా ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉండాలంటే మాత్రం ధూమపానం మానివేయాలి. రక్తనాళాలను దెబ్బతీస్తా
యి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
ఒత్తిడిని కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లోతైన శ్వాస వంటి ఉపశమనం అందిస్తాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారాలను, అలవాట్ల ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
Related Web Stories
ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. దెబ్బకి బల్లులు పరార్..!
మహిళల్లో శక్తిని పెంచడానికి 10 చిట్కాలు ఇవే..
ఖాళీ కడుపుతో లవంగం నీరు తాగితే.. ఈ 5 రకాల వ్యక్తులకు భలే లాభాలు..!
మీ భార్య కోపంగా ఉందా..అయితే ఇలా రిలాక్స్ చేయండి!