మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం
తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
జంపన్నవాగులో పుణ్య స్నానాలు
భక్తులతో కిక్కిరిసిన దారులు. అమ్మవార్లకు బంగారం సమర్పన
సమ్మక్క గారాల బిడ్డ సారలమ్మ ధైర్యానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీక
సమ్మక్క సారలమ్మల తెగువను గుర్తు చేసుకుంటూ జాతర
అమ్మను దర్శించుకుంటే సమస్యలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. నాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర.