వంట చేసే విధానం తెలిస్తే చాలు చిటికెలో చేసేయవచ్చ
ు
ఫుడ్ డెలీషియస్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే..
చక్కగా ప్లాన్ చేసుకుంటే తక్కువ సమయంలో టేస్టీ వంటలను చేసేయవచ
్చు
చపాతీలు సాఫ్ట్‌గా రావాలంటే గోరు వెచ్చని నీటితో పిండిని కలిపి 1
0 నిమిషాలు నాననివ్వాలి
ఆహారంలో పాలు, మలాయ్, జీడిపప్పు పేస్ట్ వంటి వాటిని వాడితే టేస్టీగా ఉంటుంది
శనగలు గంటలో నానాలంటే మరిగించిన నీటిలో వేయండి
ఉల్లి, వెల్లుల్లి, అల్లం టమాటాలను వేయించి పేస్ట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోండి. చిటికెలో మసాలా కూర రెడీ అవుతుంది
కూరలో ఉప్పు ఎక్కువైతే.. పాలు లేదంటే మలైని కలిపితే టేస్ట్‌తో పాటు ఉప్పు సెట్ అవుతుంది.
Related Web Stories
పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!
చెస్ ఆడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా..!
ఇలా చేసి చూడండి.. ట్యాన్ మాయం
పచ్చివి vs ఉడికించినవి: మొలకలు ఎలా తింటే మంచిది!