భారత దేశ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు ఇతర దేశాల్లో కూడా వాహనాలు నడపొచ్చు.
ఇంటర్నే
షనల్ పర్మిట్ లేకుండానే కొన్ని దేశాలను భారతీయులకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఇస్తున్నాయి. అవేంటంటే..
న్యూజిలాండ్‌లో ఏడాది పాటు భారత లైసెన్స్‌తో డ్రైవింగ్ చేసుకోవచ్చు
కెనడాలోనూ భారతీయులకు ఈ అనుమతి ఉంది. కాల వ్యవధి ఆరు నెలలు.
బ్రిటన్‌లో కూడా భారత లైసెన్స్‌తో ఏడాది పాటు డ్రైవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత అక్కడి లైసెన్స్ తీసుకోవాలి
అమెరికాలో కూడా భారతీయుల డ్రైవింగ్‌ను అనుమతి ఉన్నా ఈ నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
సింగపూర్‌లో కూడా ఏడాది పాటు భారత్ డ్రైవింగ్ లైసెన్స్‌పై వాహనాలు నడుపుకునేందుకు అనుమతి ఉంది
మలేషియా కూడా భారతీయులకు ఈ అవకాశం ఇచ్చింది. అయితే, రాష్ట్రాన్ని బట్టి ఈ రూల్స్ మారుతాయి.
భూటాన్
లో భారత డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది.
ఫ్రాన్స
్, జర్మనీలో ఏడాది పాటు భారత డ్రైవింగ్ లైసెన్స్‌కు వ్యాలిడిటీ ఉంది. స్పెయిన్‌లో ఇది ఆరు నెలలే.
గల్ఫ్ ద
ేశాల్లోనూ భారత్ లైసెన్స్‌ను అనుమతిస్తాయి. రూల్స్‌లో మాత్రం దేశాలను బట్టి మార్పులు ఉంటాయి.
దక్షిణా
ఫ్రికాలో ఏడాది పాటు భారత్ డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవ్ చేసుకోవచ్చు.
Related Web Stories
మీ కారుకు సీటు బెల్ట్ ఉందా?
అనవసర ఆలోచనలతో సతమతమవుతున్నారా?
జుట్టు మందంగా పెరగాలంటే తినాల్సిన 9 ఆహారాల లిస్ట్ ఇదీ..!
ఇలా చేసినా వాకింగ్ చేసినట్లే..ఓ సారి ట్రై చేయండి