యుద్ధ ట్యాంకుల సంఖ్యాపరంగా ముందు వరుసలో ఉన్న దేశాలు ఏవంటే..

10. టర్కీ - 2,231 యుద్ధ ట్యాంకులు

9. దక్షిణ కొరియా - 2,501 యుద్ధ ట్యాంకులు

8. సిరియా - 2,720 యుద్ధ ట్యాంకులు

7. పాకిస్థాన్ - 3,742 యుద్ధ ట్యాంకులు

6. భారత్ - 4,614 యుద్ధ ట్యాంకులు

5. అమెరికా - 4,657 యుద్ధ ట్యాంకులు

4. చైనా - 5000 యుద్ధ ట్యాంకులు

3. ఈజిప్ట్ - 5,340 యుద్ధ ట్యాంకులు

2. ఉత్తరకొరియా - 5,845 యుద్ధ ట్యాంకులు

1. రష్యా - 14,777 యుద్ధ ట్యాంకులు