కొవిడ్ తరువాత మహిళల్లో కోరికలు తగ్గుతున్నాయ్.. పరిష్కారాలివే..
కరోనా ప్రాణాలను తీయడమే కాదు దీర్ఘకాలంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ మిగిల్చింది.
చాలా మంది యువత ఇటీవల గుండె సంబంధిత వ్యాధులతో మరణించారు. దానికి కరోనాకు వాడిన ఇంజక్షన్లే కారణమని పలువురు నిపుణులు అంటున్నారు
కరోనా ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడింది. ది ఈజిప్షియన్ జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, సైకియాట్రీ, న్యూరోసర్జరీ అనే సంస్థ కరోనా సోకి కోలుకున్న 62 మంది మహిళలను పరీక్షించింది
వారిలో 58 శాతం మంది మహిళలు లైంగిక బలహీనతతో బాధ పడుతున్నారు. వారిలో కోరికలూ తగ్గిపోయాయట.
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే పర్సనల్ లైఫ్ మునపటిలా మారుతుందని డాక్టర్లు అంటున్నారు
ఒత్తిడిని తగ్గించుకుని.. లైఫ్ పార్ట్‌నర్‌తో నిర్మొహమాటంగా పర్సనల్ విషయాలు పంచుకోవాలి
సమయానికి తిండి, కంటి నిండా నిద్ర, శరీరానికి తగిన వ్యాయామం అవసరం