ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచడానికి సులభమైన చిట్కాలు ఇవే..!
మొక్క సరిగా పెరగాలంటే ఆవు పేడ, మట్టి, ఇసుక సరిగా అందించాలి.
కరివేపాకు విత్తనాలను నాటవచ్చు లేదంటే వేరు ద్వారా పెరిగే మొక
్కలను నాటవచ్చు.
మొక్కను నాటిన తర్వాత నీరు పోసి తేలికపాటి నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి.
మొక్కకు మరీ ఎక్కువ నీరు పెట్ట కూడదు.
సుమారు 15 రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడం మొదలవుతుంది.
మొక్క ఒక నెల వయస్సులో ఉన్నప్పుడు దానికి ఆరు నెలల పాటు సూర్య
రశ్మి తగిలే ప్రదేశంలో ఉంచాలి.
కరివేపాకు మొక్క మొదట్లో పెరిగే కలుపు మొక్కల్ని అన్నింటినీ ప
ీకి వేరు చేయాలి. ఇవి మొక్క బలాన్ని తీసుకుంటాయి.
ఇంటి పశ్చిమ దిశలో అయితే కరివేపాకు మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు.
Related Web Stories
ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే
కశ్మీర్ లో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే..
జాగ్రత్త.. ఈ ఫుడ్స్‌ను మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమే!
షుగర్ వ్యాధిగ్రస్తులూ.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..