రుచికరమైన వెజ్ తహ్రి రైస్..
తింటే అస్సలు వదలరు!
ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టుకుని కాస్త నెయ్యి వేసి సుగంధ ద్రవ్యాలన్నింటినీ వేయించాలి.
ఉల్లినీ వేసి బంగారు రంగులోకి మారాక, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, గోబి, బఠానీలు జతచేయాలి.
పసుపు, మిర్చి, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, పుదీనా కూడా చేర్చాలి.
అంతా కలిసి ఘుమఘుమ లాడుతుంటే మూడు కప్పుల నీళ్లు పోసి, బాస్మతి బియ్యాన్ని వేసి అంతా కలిపాలి.
నిమ్మరసం వేయాలి. నీళ్లు మరుగుతుంటే మంట తగ్గించి మూత పెట్టాలి.
ఇరవై నిమిషాల తరవాత మూతతీస్తే రుచికరమైన వెజ్
తహ్రి రైస్ తయారు.
Related Web Stories
భారత్‌లో వాయుకాలుష్యం అత్యల్పంగా ఉన్న ప్రాంతాలు ఇవే!
పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
ఇలా అయితేనే సూర్యుడి నుంచి మనకు తగినంత విటమిన్-డి అందుతుంది..
మీ టవల్‌ను ఉతక్కుండానే వాడుతున్నారా..!