బెంబేలెత్తిస్తున్న డెంగీ...
ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి
రాష్ట్రంలో ఐదేళ్ల గరిష్టానికి డెంగీ కేసులు.. నిరుడు 8,016
ఈ ఏడాది అక్టోబరు 6వ తేదీ వరకే 9,254 కేసులు
ఈసారి మాత్రం తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి.
రాత్రివేళ నిద్రపోకుండా దగ్గుతూనే ఉండే కేసులు ఎక్కువగా వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఇక జ్వర బారినపడితే... కనీసం వారం పది రోజుల పాటు ఉంటోంది
విష జ్వరాల కారణంగా సర్కారు దవాఖానాల్లో ఓపీ బాగా పెరుగుతోంది.
104 డిగ్రీలతో ఫీవర్ ఉండి, ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోతే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ 10 పాములు కాటేసినా ఏమీ కాదని మీకు తెలుసా..
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
మొటిమలపై తేనె పూస్తే ఏమవుతుంది?