వాయుకాలుష్యం ప్రభావాన్ని తగ్గించేందుకు రోజూ ఉదయాన్నే తాగాల్సిన పానీయాలు ఏవంటే..

నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్స్ వాయుకాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి

వాయుకాలుష్యం కారణంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను గ్రీన్ టీ సమర్థవంతంగా నిరోధిస్తుంది.

పసుపు కలిపిన పాలల్లో కూడా యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి

దోస, పుదీనా కలిపిన నీరు కూడా విషతుల్యాలను తొలగించి వాయుకాలుష్యం నుంచి రక్షణ ఇస్తుంది

బీట్‌రూట్‌ జ్యూస్ కూడా శరీరంలోని విషతుల్యాలను తొలగించి ఇన్‌ఫ్లమేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది

యాపిల్ సిడర్ వెనిగర్ డ్రింక్‌ కూడా కాలుష్యప్రభావాన్ని తగ్గిస్తుంది.