అందరినీ భయపెట్టే కోతులు కూడా కొన్నింటిని చూస్తే భయంతో పారిపోతాయి. 

కోతులకు నిప్పు అంటే చాలా భయం. 

పొగ అన్నా కూడా కోతులకు భయం కలుగుతుందట. 

నిప్పు, పొగ ఉన్న ప్రాంతాలకు కోతులు దూరంగా ఉంటాయి. 

లంగూర్ అన్నా కూడా కోతులకు చాలా భయమట. 

ఈ రెండు జాతులకు మధ్య ఉన్న వైరమే ఉందుకు కారణం. 

కోతుల కంటే లంగూర్లు బలమైనవి కావడంతో వాటికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి.