ఆవు పాలు, గేదె పాలు రెండూ ఆరోగ్యానికి మంచివి

రెండిటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, వీటి మధ్య ఉన్న ముఖ్య వ్యత్యాసాలు ఏంటంటే..

ఆవు పాలల్లో కొవ్వు శాతం కాస్త తక్కువగా ఉంటుంది

గేదె పాలల్లో కంటే ఆవు పాలల్లో నీటి శాతం ఎక్కువ

ఆవు పాలు కాస్త పలుచగా ఉండే గేదె పాలు బాగా చిక్కగా ఉంటాయి

ఆవు పాలల్లో కంటే గేదె పాలల్లో ప్రొటీన్లు ఎక్కువ

గేదె పాలల్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఎక్కువ

విటమిన్లు ఆవు పాలల్లోనే కాస్త ఎక్కువగా ఉంటాయి