సాధారణ తేనె, ఆర్గానిక్ తేనె మధ్య కొన్ని మౌలిక తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

ఆర్గానిక్ తేనేను ధ్రువీకరించేలా ప్రభుత్వ అనుమతి స్టాంపులు ప్యాకింగ్‌పై ఉంటాయి.

క్రిమిసంహారకాలు వాడని మొక్కల పుప్పొడితో ఈ తేనెను రెడీ చేస్తారు. ఇందులో హానికారక రసాయనాలు ఉండవు

ఆర్గానిక్ తేనె రుచి సాధారణమైన తేన రుచికంటే మెరుగ్గా ఉంటుంది

ఆర్గానిక్ తేనె ముదురు రంగులో, మరింత చిక్కగా కూడా ఉంటుంది

సాధారణ తేనెను పలుమార్లు వేడి చేస్తారు. కాబట్టి, దీనికి లేతరంగు ఉంటుంది.

సాధారణ తేనెలో ఎడిటివ్స్ వాడతారు. ఆర్గానిక్ తేనెలో ఇలాంటివేవీ ఉండవు

కాబట్టి, సాధారణ తేనె కంటే ఆర్గానిక్ తేనెతో ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.