వర్షాకాలంలో ఈ ఫుడ్స్ జోలికి వెల్లొద్దు.. జాగ్రత్త!
వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి
అందుకే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు
వర్షాకాలంలో పానీ పూరి, పకోడీ వంటి రోడ్ సైడ్ ఆహారాలకు దూరంగా ఉండాలి
వాటిలో ఉపయోగించే నీరు కలుషితమయ్యి, ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఎక్కువ
ఈ సీజన్లో పాలకూర, క్యాబేజీ కూడా తినకూడదు. వీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది
ఈ సీజన్లో స్ప్రౌట్స్ కూడా తినకుండా ఉండాలి, ఇది ఫుడ్ పాయిజన్ సమస్యలకు దారి తీస్తుంది
ఈ వర్షాకాలంలో నీళ్లు కలుషితమవుతాయి కాబట్టి సీ ఫుడ్‌కు కూడా దూరంగా ఉండాలి
డయేరియా, వాంతులు ఇతర బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి
ఈ కాలంలో ఫ్రై చేసిన సమోసా, మిర్చి వంటి ఆహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి
Related Web Stories
ఉదయాన్నే వెల్లుల్లి తింటే ఇన్ని ప్రయోజనాలా?
టీతో తినకూడని ఆహార పదార్థాలు ఇవే..
మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉత్తమ ఆహారాలు ఇవే..!
ఈ ఆహార చిట్కాలను ఫాలో అయితే వానాకాలం వ్యాధుల్ని ఆపవచ్చు...!