ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఇండోర్ మొక్కలు..
స్నేక్ ఫ్లాంట్.. గాలి నుంచి విషాన్ని తొలగించే సామర్థాన్ని కలిగి ఉంది. ఇది ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.
స్నేక్ ఫ్లాంట్..
గాలి నుంచి విషాన్ని తొలగించే సామర్థాన్ని కలిగి ఉంది. ఇది ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.
పీస్ లిల్లీ..
ఈ మొక్క ఫార్మల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోథైలీన్ వంటి సాధారణ ఇండోర్ వాయు కాలుష్యలను తొలగించడంలో సహకరిస్తుంది.
స్పైడర్ ఫ్లాంట్...
గాలి నుండి కార్భన్ మోనాక్సైడ్ను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
అలోవెరా మొక్కలు ఇంటి లోపల అందంగా కనిపించడమే కాకుండా ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికరమైన పదార్థాలను తీసి వేయడం ద్వారా గాలిని శుభ్రపరుస్తుంది.
బోస్టర్న్ ఫెర్న్..
అధిక గాలి శుద్ధి చేసే సామర్థ్యం కల మొక్క. ఇది ముఖ్యంగా గాలి నుంచి ఫార్మాల్డిహైడ్, జిలీన్ లను తొలగించడంలో ముందుంటుంది.
ఇంగ్లీష్ ఐవీ..
ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది సూపర్ ఛాయిస్.
అరెకా పామ్..
ఇండోర్ గాలి నుండి ఫార్మాల్డిహైడ్, బెండీన్ వంటి హానికరమైన రసాయనాలను తొలగించే సామర్థ్యం కలిగి ఉంది
Related Web Stories
మగవారు రోజూ కుంకుమ పువ్వు తీసుకుంటే..?
ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుందా? ఈ టిప్స్ మీ కోసమే..
షుగర్ వ్యాధిగ్రస్తులు పరగడుపునే తినాల్సినవి, తినకూడనివి ఇవే..!
ఫోన్ ట్యాప్ అయ్యిందని ఎలా తెలుసుకోవాలి..?