రాత్రి పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయోద్దు
అనేక మంది తెలియకుండానే నిద్రకు ముందు పలు రకాల పనులు చేస్తుంటారు
అలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం
రోజు లేటుగా పడుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ తగ్గి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది
పడుకునే ముందు సిగరెట్ తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం 10 నిమిషాలైనా నడవాలని చెబుతున్నారు
రాత్రి పడుకునే ముందు టీ, కాఫీలు తాగొద్దని నిపుణులు అంటున్నారు
నిద్ర పోయే సమాయనికి కనీసం 3 గంటల ముందే భోజనం చేయాలి
పడుకునే ముందు వ్యాయామం అస్సలు చేయోద్దు
పడుకునే ముందు ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండటం మంచిది
రాత్రి పడుకునే సమయానికి ముందు అస్సలు పడుకోవద్దు, అలా చేస్తే రాత్రి నిద్రకు ఆటంకం కల్గుతుంది
Related Web Stories
ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!
జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!
వారెవ్వా.. రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..