ఉదయాన్నే నిద్ర మత్తు వదలడం లేదా...
ఇలా చేయండి..
ముందుగా మీ డే హ్యాపీగా స్టార్ట్ అవ్వాలంటే అలారా
న్ని స్నూజ్ చేయకుండా.. అది మోగిన వెంటనే నిద్రలేవండి.
హైడ్రేటెడ్ గా ఉండటానికి, ఉదయం బద్ధకాన్ని దూరం చేయడానికి మీరు నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగి ఫ్రెష్ అప్ అవ్వండి
ఉదయాన్నే సూర్యకాంతిని పొందడం చాలా ముఖ్యం. కాసేపు వాకింగ్ చేసి ఎండలో నడవండి.
ఉదయాన్నే సూర్యరశ్మికి గురికావడం వల్ల మెదడులో సెరోటోనిన్‌ని పెంచి మరింత శక్తివంతంగా ఉంచుతుంది.
చన్నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, అలసట, కండరాల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ముందుగా నిద్ర లేవగానే బెడ్ కాఫీకి నో చెప్పండి. కాఫీ తాగడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఓట్స్, గుడ్లు, గింజలు లేదా తృణధాన్యాలు, తక్కువ చక్కెర కలిగిన పండ్లు, తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
Related Web Stories
6-6-6 వాకింగ్ రూల్.. ఎలా నడవాలి?
ఈ పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి..
చిలగడ దుంపల హిస్టరీ తెలుసా...!
పరీక్షల ముందు ఒత్తిడిని జయించండిలా..