బలమైన తెల్లటి దంతాల కోసం ఇలా చేయండి.. .
రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి.
నోటికి సౌకర్యవంతంగా ఉండే టూత్ బ్రష్‌ను ఎంచుకోవాలి
మౌత్ వాష్ ఉపయోగించాలి..
పంచదారతో కూడిన స్నాక్స్, పానీయాలను తగ్గించాలి.
ధూమపానం మానుకోవాలి
బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల దంతాలు ప్రకాశవంతంగా, తెల్లగా ఉంటాయి
కనీసం ఆరు నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సందర్శించలి.
Related Web Stories
ముంబై లాల్బాగ్చా రాజా గణేష్‌కు అనంత్ అంబానీ భారీ విరాళం
జుట్టు రాలుతోందా.. అయితే ఇలా చేయండి.
ఇవి లేకుంటే విఘ్నేశ్వరుడి పూజ అసంపూర్ణం
ఈ ఫుడ్ కాంబినేషన్స్ మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..