మృగశిర మాసంలో వచ్చే అమావాస్యను దర్శ అమావాస్య అని అంటారు
దర్శ అమావాస్య నాడు పూర్వీకులు భూమ్మీదకొస్తారన్న నమ్మకంతో కొందరు పిండ ప్రదానం కూడా చేస్తారు
అయితే, ఈ అమావాస్య నాడు కొన్ని క్రతువులు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది
పూజగదిలో ఎరుపు రంగు వస్త్రంపై శ్రీలక్షీ దేవి ఫొటొ పెట్టి, శ్రీచక్రం ఏర్పాటు చేసి పూజించాలి
ఈ రోజున శ్రీలక్ష్మీ అమ్మవారి నామాలు జపిస్తే సిరిసంపదలు కలుగుతాయి
ఈ అమావాస్య సాయంత్రం శ్రీసూక్తం పఠిస్తే సంతోషం, సౌభాగ్యం కలుగుతాయి
తులసి చెట్టు ముందు దీపం వెలిగించి 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి
Related Web Stories
హాలిడే రోజుల్లోనే హార్ట్ సమస్యలు.. ఎందుకు వస్తున్నాయంటే..
ఈ జీవులకు ముసలితనమే లేదు..
కింగ్ కోబ్రా గురించి చాలా మందికి తెలియని విషయాలివే..
నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!