తెల్ల వెంట్రుకలు
రావోద్దంటే ఇలా చేయండి..!
తెల్ల జుట్టును
వదిలించుకోవడానికి..
కొబ్బరి నూనె, ఉసిరి మిశ్రమం ప్రయోజనకరమైనదిగా
చెబుతున్నారు నిపుణులు
ఉసిరికాయలో అనేక
రకాల పోషకాలు ఉంటాయి
ఉసిరికాయ చర్మంతో పాటు
జుట్టుకు కూడా మేలు చేస్తుంది
4 చెంచాల కొబ్బరి నూనెలో
2 నుండి 3 చెంచాల ఉసిరి
పొడిని కలపాలి
దానిని ఒక పాత్రలో
వేసి వేడి చేయాలి
ఈ పేస్ట్ చల్లారిన
తర్వాత తలకు పట్టించాలి
ఈ పేస్ట్‌ను జుట్టు
మీద మసాజ్ చేయాలి
రాత్రి అంతా అలాగే ఉంచి..
ఉదయం తలని
శుభ్రంగా కడుక్కోవాలి
దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే
కనిపిస్తుంది. తెల్ల జుట్టు
కాస్తా నల్లగా మారుతుంది
Related Web Stories
రోజంతా చెప్పులు ధరించడం వల్ల కలిగే నష్టాలివే..
బంగారం లాంటి గ్లో కావాలంటే.. పసుపుతో చేసిన ఈ సీరమ్ వాడండి..!
రాత్రి పూట పాలతో వీటిని తీసుకోండి.. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది..
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..