f57d3cf5-8b50-4761-8b10-25ab4a3c85a2-00000.jpg

తెల్ల వెంట్రుకలు  రావొద్దంటే ఇలా చేయండి..!

d39cc11e-8333-41f4-81e8-9353827eaea5-06.jpg

కొబ్బరి నూనెలో గోరింటాకును మిక్స్ చేసి.. దానిని వినియోగిస్తే తెల్ల జుట్టు క్రమంగా తగ్గి.. నల్ల జుట్టు పెరుగుతుంది.

9ae7b4e4-26e3-44d2-b1a2-280db1e99440-04.jpg

తెల్ల జుట్టును వదిలించుకోవడానికి.. కొబ్బరి నూనె, ఉసిరి మిశ్రమం ప్రయోజనకరమైనదిగా చెబుతున్నారు నిపుణులు. 

9531eb28-cbbb-4943-9f5e-fbb943c3ed7c-02.jpg

ఉసిరికాయలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఆయుర్వేద పరంగా ఇది ఒక దివ్యౌషధం.

4 చెంచాల కొబ్బరి నూనెలో 2 నుండి 3 చెంచాల ఉసిరి పొడిని కలపాలి.

దానిని ఒక పాత్రలో  వేసి వేడి చేయాలి.

ఈ పేస్ట్ చల్లారిన తర్వాత  తలకు పట్టించాలి.

ఈ పేస్ట్‌ను జుట్టు మీద  మసాజ్ చేయాలి. 

రాత్రి అంతా అలాగే ఉంచి.. ఉదయం తలని శుభ్రంగా కడుక్కోవాలి. 

దీని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. తెల్ల జుట్టు కాస్తా నల్లగా మారుతుంది.