మోచేతులు, మోకాళ్లపై  ఉండే నలుపు పోవాలంటే..  ఇలా చేయండి..

నిమ్మ చెక్కపై కొద్దిగా పంచదార వేసి సున్నితంగా స్క్రబ్ చేయాలి.

 రెగ్యులర్‌గా కొబ్బరి నూనెతో మర్దనా చేస్తే నలుపు తగ్గుతుంది. 

కొబ్బరి నూనెతో మోచేతులు, మోకాళ్లు మారతాయి.

పెరుగులో ఓట్స్ మిక్స్ చేసి.. పావు గంట సేపు మర్దనా చేయాలి. 

టమాటా రసంలో శనగ పిండి కలిపి మర్దనా చేయాలి. 

తర్వాత పావుగంట సేపు ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తే నలుపు తగ్గుతుంది.