పిల్లలు గొడవపడకుండా  ఉండాలంటే ఇలా చేయండి.. 

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే  ఫైటింగ్స్‌కి కొదువుండదు.

వాళ్లను సముదాయించడం  తల్లిదండ్రులకు రోజూ  సవాలుగానే ఉంటుంది 

పిల్లలు గొడవపడినప్పుడు  ‘‘వాళ్లు చూడు ఎంత బాగా  కలిసుంటారో, ఎంత బాగా  చదువుకుంటారో’’ అంటూ  ఇతర పిల్లలతో ఎప్పుడూ పోల్చవద్దు

పిల్లలు ఏ విషయంలో  దెబ్బలాడుకుంటున్నారో  గమనించాలి 

గొడవకు కారణం  ఎవరో తెలుసుకోవాలి

ఒక సందర్భంలోనే కాకుండా  ఇండివిడ్యువల్‌ అటెన్షన్‌  పెట్టి పరిశీలించాలి

 పుస్తకాలు, పెన్నులు,  పెన్సిళ్ల విషయంలో తరచుగా గొడవపడుతుంటారు 

పిల్లలకు ఒకరినొకరు  గౌరవించడం నేర్పించాలి

 కోపంలో కూడా అగౌరవపరిచేలా తిట్టుకోకూడదని గట్టిగా చెప్పాలి

పిల్లలు కలిసి ఆడుకునేలా  తల్లిదండ్రులు ప్రోత్సహించాలి