నిమ్మకాయలు ఎండిపోయాయని బటయపడేస్తున్నారా.. ఈ సంగతి తెలిస్తే..
ఎండిన నిమ్మకాయలను
కూరగాయలు కత్తిరించే
బోర్డులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు
కూరగాయలు, పండ్లు,
కత్తిరించే బోర్డు మీద మరకలను
సబ్బుతో శుభ్రం చేయడమే
కాకుండా నిమ్మకాయతో
కూడా శుభ్రం చేసుకోవచ్చు
నిమ్మకాయలు సహజమైన
క్లెన్సర్‌గా పనిచేస్తాయి
చాపింగ్
బోర్డ్‌ను మెరిసేలా చేస్తాయి
పాత్రలలో జిగటగా, నూనె
పేరుకుని, పాత్రలపై జిగట
పేరుకుపోతుంది. ఈ జిడ్డు
పాత్రలను కడగడానికి
నిమ్మకాయను ఉపయోగించవచ్చు
ఇంటి ఫ్లోర్, వాల్ టైల్స్,
కిచెన్ టాప్ శుభ్రం చేయడానికి
ఎండు నిమ్మకాయలు
ఉపయోగపడతాయి
వీటి నుంచి ఇంట్లోనే క్లీన్
ఏజెంట్‌ను తయారు చేసుకోవచ్చు
Related Web Stories
విద్యుత్ వాహన ఛార్జింగ్ కేంద్రాలకు ఏపి సర్కార్ రాయితీ
షారుఖ్ ధరించిన వాచీల ధర తెలిస్తే కంగుతినాల్సిందే!
ఆల్కహాల్ ఎక్కువైతే ఎందుకు వాంతులు అవుతాయో తెలుసా?
అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..