టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇదెంత డేంజరో తెలుసా..?
టీ తాగిన వెంటనే నీళ్లను తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి టీ తాగిన తర్వాత నీళ్లను తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నోటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వల్ల దంతాల నరాలు దెబ్బతింటాయి.
వెంటనే నీటిని తాగడం వల్ల అల్సర్ల ప్రమాదం పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
టీ తాగిన తర్వాత నీళ్లను తాగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
వేడి వేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి.
తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీ తాగక ముందే నీటిని తాగడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
మీ ఇంట్లో ధనాన్ని ఆకర్షించడానికి ఈ వాస్తు చిట్కాలు పాటించండి
ఎంతో ఆరోగ్యకరమైన మూంగ్ దాల్ చిల్లా ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ గురించి మికు తెలుసా..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..