మూత్రాన్ని బలవంతంగా
ఆపుకుంటున్నారా..
మూత్రాన్ని పట్టుకుని కూర్చోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
మూత్రాన్ని ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.. ఇది ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
మూత్రాన్ని పదే పదే ఆపడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడతాయి.
ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది
మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్, వాపు కూడా మూత్రపిండాలకు చేరి.. తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
Related Web Stories
ఈ టైప్ మనుషులను నమ్మితే నట్టేట మునిగినట్టే!
ఈ పండ్లు తింటే మలబద్ధకానికి చెక్..
శరీరంలో ఇది తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం
పిల్లలలో కాన్ఫిడెంట్ పెరగాలంటే.. తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు ఇవీ..