ఇంట్లో ఈ మొక్కలు పెంచుతున్నారా.. జాగ్రత్త చాలా డేంజర్..!

వర్షాకాలం వస్తే చాలు చల్లదనానికి పాములు, పురుగులు అనేక చోట్ల దర్శనమిస్తాయి

ప్రధానంగా ఇంటి ఆవరణలో పొదలు, చెట్లల్లో పాములు కనిపిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తాయి

మల్లె చెట్టు సువాసన వెదజల్లుతుంది కాబట్టి ఈ చెట్ల దగ్గరకు పాములు వచ్చే ఛాన్స్ ఎక్కువ

కాబట్టి మీరు ఈ చెట్టు దగ్గరకు వెళ్లే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి

నిమ్మచెట్టు వద్దకు కూడా వర్షాకాలం చాలా కీటకాలు, పక్షులు, ఎలుకలు, పాములు వచ్చి చేరతాయి

దీంతోపాటు దానిమ్మ చెట్టు దగ్గరకు కూడా వానాకాలంలో ఎక్కువగా పాములు వస్తాయి

ఇటివల చాలా మంది ఇంటి ప్రాంతాల్లో గ్రీనరీ వంటి గడ్డిని పెంచుకుంటున్నారు

ఈ నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి

జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది