మీకూ ఫ్రిడ్జ్ పైన వస్తువులు ఉంచే
అలవాటు ఉందా?
ఈ నిజాలు తెలుసుకోండి..!
చాలామంది ఇంటి
అలంకరణలో భాగంగా
మొక్కలను ఇంట్లో టేబుళ్ల
మీద, ఫ్రిజ్‌ల మీద
ఉంచుతుంటారు.
వెదురు మొక్కను ఫ్రిజ్
మీద ఉంచకూడదట.
చేపల అక్వేరియంను ఫ్రిజ్
పైన పెట్టుకోవడం అస్సలు
మంచిది కాదు. ఒక వేళ
ఉంచితే చేపలు తొందరగా
చనిపోతాయి.
రెగ్యులర్‍గా ఉపయోగించే
మందులను ఫ్రిజ్ మీద
ఉంచడం కొందరికి అలవాటు.
ఫ్రిజ్ మీద మందులు
ఉంచితే ఫ్రిజ్ వేడి కారణంగా
మందుల పవర్ తగ్గిపోతుంది.
కొందరు ఫ్రిజ్ పైన డబ్బు,
బంగారం పెడుతుంటారు.
ఇలా డబ్బు, బంగారం ఫ్రిజ్
పైన ఉంచితే ఆ ఇంట్లో
అర్థిక నష్టాలు వచ్చే
అవకాశం ఉంటుందట.
Related Web Stories
ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!
ఆహారం, నీళ్లు లేకుండా ఎక్కువకాలం జీవించే జంతువులు ఇవే!
తెల్ల వెంట్రుకలు రావోద్దంటే ఇలా చేయండి..!
రోజంతా చెప్పులు ధరించడం వల్ల కలిగే నష్టాలివే..