పింక్ పైనాపిల్ గురించి మీకు తెలుసా....
అగ్నిపర్వతాల్లోని నేల,
ఉష్ణమండల వాతావరణంలో
ఈ గులాబీ పైనాపిల్ల్స్ పండుతాయి.
పింక్ పైనాపిల్‌లను ఉత్పత్తి చేసే ఏకైక
కంపెనీ డెల్ మోంటే. ఇది 2015లో
‘రోస్’ పేరుతో పేటెంట్ పొందింది.
US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్
ప్రకారం 2016లో తినడానికి
సురక్షితమైనది అని ప్రకటించింది.
ఈ పింక్ పైనాపిల్స్ అమెరికా,
కెనడాలో మాత్రమే లభ్యమవుతాయి.
కౌంటర్‌లో మూడు రోజులు..
ఫ్రిజ్‌లో రెండు రోజులు దీని జీవితం
కాలం తక్కువ కనుక త్వరగా తినడం
మంచిది.
గుండె జబ్బులు, క్యాన్సర్ డయాబెటిస్
వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని
తగ్గిస్తుంది.
పింక్ పైనాపిల్స్ పెరగడానికి
దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది.
తియ్యగా, జ్యూసీగా , తక్కువ పుల్లగా ఉంటాయి. పింక్ పైనాపిల్స్ సుగంధాల
రుచితో ప్రత్యేకంగా ఉంటాయి.
Related Web Stories
ఈ లోహాలతో లైఫ్లో విజయం తథ్యం!
వంటగదిలోని చాకులు పదునుగా ఉండాలంటే..!
చిలుక ముక్కు చేపను ఎప్పడైనా చూశారా..
రోజూ ఒమేగా-3 ఫ్యాటీ తీసుకుంటే.. జరిగేది ఇదే..!