కొన్ని జీవులు చేసే పనులు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది
కడుపులో పిల్లలను, పిండాలను సైతం తినే జీవులు సృష్టిలో చాలా ఉన్నాయి.
శాండ్ టైగర్ షార్క్: ఈ జలచర జీవి కడుపులో పిండాన్ని తింటుంది
చేపలు: ఈ చేపలు పిల్లలు పుట్టిన వెంటనే చంపి తినేస్తాయి.
ధ్రువ ఎలుగుబంటి : వాతావరణ మార్పు, ఆహారం లేకపోవడంతో ఇవి కూడా సొంత పిల్లలను తినడం మొదలుపెట్టాయట
కోడి: తమలోని కాల్షియం లోపాన్ని కవర్ చేసుకోవడానికి పొదిగే సమయంలో గుడ్లను పొడుచుకుని తినేస్తాయి.
చింపాంజీ: చింపాంజీలు వేరే చింపాంజీల పిల్లల్ని చంపి మాంసాన్ని పంచుకొని తింటాయి
బ్లాక్-టెయిల్డ్ ప్రేరీ డాగ్: అప్పుడే పుట్టిన కూనలను తల్లి కాకుండా వేరే ఈ జాతికి చెందిన ఆడ కుక్కలు చంపి తినేస్తాయి.
Related Web Stories
ఐస్ క్యూబ్స్‌ని ముఖంపై రుద్దడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
ఈ చిన్న చిన్న మార్పులతో.. మీ ఆయుష్యు డబుల్..
మనీ ప్లాంట్‌తో ఇన్ని లాభాలా?
ముఖేష్ అంబానీ ఆస్తుల వివరాలు తెలుసా?