దోమలతో వచ్చే ఈ వ్యాధుల గురించి తెలుసా

వర్షా కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది

ఈ క్రమంలో దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది

మలేరియా దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో మలేరియా ఒకటి

డెంగ్యూ డెంగ్యూ ఈడిస్ దోమ కాటు వల్ల వస్తుంది

చికున్ గున్యా చికున్ గున్యా వైరస్‌ను ఈడిస్ దోమలు మనకు వ్యాపింపజేస్తాయి

జికా వైరస్ ఈడిస్ దోమల వ్యాప్తి చెందే జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధ రుగ్మతల దుష్ప్రభావాలను కలిగిస్తుంది

ఎల్లో ఫీవర్ ఎల్లో ఫీవర్ ఈడిస్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ 

వెస్ట్ నైల్ వైరస్ క్యూలెక్స్ దోమల కాటు ద్వారా వ్యాపించే వెస్ట్ నైల్ వైరస్ తేలికపాటి జ్వరం

జపనీస్ ఎన్సెఫాలిటిస్ జపనీస్ ఎన్సెఫాలిటిస్ క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాపిస్తుంది