కొన్ని జీవులు నిత్యం అగ్నికి సమీపంగా ఉండేందుకు ఇష్టపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ఐరోపా అడవుల్లో కనిపించే ఫైర్ సాలమండర్ జీవులు మంటలకు సమీపంగా ఉండేందుకు ఇష్టపడతాయి.
కొన్ని రకాల వడ్రంగి పిట్టలు కాలిపోయిన అడవుల్లో కీటకాల కోసం వెతుకుతూ ఉంటాయి.
దక్షిణ ఆసియాలో కనిపించే బ్లాక్ ఫైర్ బీటిల్ లేదా ఫైర్ బగ్ అని పిలిచే ఈ జీవులు కాలిపోయిన చెట్ల నుంచి ఉద్భవిస్తాయి.
ఫైర్ హాక్ అనే పక్షులు మండుతున్న కర్రలను వేరే ప్రాంతాలకు తరలిస్తుంటాయి.
రెడ్-బ్యాక్డ్ ష్రైక్ జాతి పక్షులు కీటకాలను వేటాడేందుకు కాలిపోయిన చెట్లపై వేచి చూస్తుంటాయి.
ప్రోమేతియస్ బీటిల్ జాతి కీటకాలు మంటకు ఆకర్షితులవుతాయి.
కొన్ని రకాల ఎలుకలు కూడా కాలిపోయిన పంటపొలాల్లో ఆహారం కోసం సంచరిస్తుంటాయి.
మచ్చల గుడ్లగూబలు కాలిపోయిన అడవుల్లో చిన్న చిన్న జీవులను వేటాడుతుంటాయి.
Related Web Stories
హోలీ రంగుల నుండి మీ జుట్టుని, చర్మాన్ని ఇలా రక్షించుకోండి..!
రాశిచక్రం ప్రకారం తినవలసిన ఆహార పదార్ధాలు ఏవంటే..!
ఇంట్లోని పదార్థాలతో మీ జుట్టు నిగనిగ మెరుస్తుందిలా
ఎలుకలను చంపకుండానే.. ఇలా ఈజీగా తరిమికొట్టండి..