6d12de2e-d0d5-4563-bcbe-a08758695851-superhuman.jpg

కొందరు అందరిలా మనుషులే అయినా అంతర్లీనంగా మానవాతీ శక్తులు కలిగి ఉంటారు. ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న ఏడుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

723bd2d7-20fe-4237-8b3f-41142b39061b-Wim-Hoff.jpg

నెదర్లాండ్స్‌కు చెందిన విమ్ హాఫ్ అనే వ్యక్తికి ఐస్ మ్యాన్ అని పేరుంది. ఇతను గంట 13 నిముషాల 48సెకన్ల పాటు గడ్డ కట్టే నీటిలో స్నానం చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

51fa96f6-6975-46f5-83a2-fd19deb231ec-Prahlad-Jani.jpg

గుజరాత్ చరాదా గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జాని వ్యక్తి.. దశాబ్ధాలుగా నీరు లేకుండా గడిపాడు. అలాగే 79 ఏళ్ల పాటు ఆహారం కూడా తినలేదు. 2020లో ఈయన మరణించాడు.

71a60f86-b50b-4739-9191-7bd205bd72b7-Natasha-Demkina.jpg

నటాషా డెమ్కినా అనే రష్యన్ యువతి కళ్లు ఎక్స్‌రేలా పని చేస్తాయి. ఈమె మనిషి శరీరంలోని అవయాలను సైతం చూడగలదు.

71696d84-37d8-4702-82d4-450b54b30d73-Daniel-Browning-Smith.jpg

యునైటెడ్ స్టేట్స్‌‌కు చెందిన డేనియల్ బ్రౌనింగ్ స్మిత్ అనే వ్యక్తి తన శరీరాన్ని బంతిలా చుట్టేస్తాడు. ఇతన్ని అంతా రబ్బన్ మ్యాన్ అని అంటారు.

5d09b228-bf2d-455d-8029-a3cdc228488d-Stephen-Wiltshire.jpg

బ్రిటీష్ కళాకారుడైన స్టీఫెన్ విల్ట్ ఫైర్ అనే వ్యక్తికి అమితమైన జ్ఞాపకశక్తి ఉంది. ఇతను చూసిన పరిసరాల్లో అన్నీ గుర్తుపెట్టుకుని చేత్తో డ్రాయింగ్ చేస్తాడు.

a937e82f-455f-45e4-b98f-0584dc699b44-Ben-Underwood.jpg

కాలిఫోర్నియాకు చెందిన బెన్ అండర్‌వుడ్ అనే యువకుడు చూపు లేకపోయినా ధ్వనిని అనుసరించి అన్నీ గుర్తించగలడు. 19ఏళ్ల వయసులో చనిపోయాడు.

2d4908bd-e340-4ea1-8b46-ac937c38c8bc-Ngoc-Thai.jpg

వియత్నాంకు చెందిన ఎన్‌గోక్ థాయ్‌ అనే వృద్ధుడు 1973 నుంచి నిద్ర లేకుండా బతుకుతున్నాడు. అయినా అతడికి అనారోగ్య సమస్యలేవీ రాలేదు.