88a60753-6365-45e3-b8a7-1530051ab346-9.jpg

మెడిసిన్‌గా పనిచేసే ఈ స్వీట్ గురించి తెలుసా?

0473d7f7-0d8e-4a76-acc3-892b73e68a55-3.jpg

సాధారణంగా స్వీట్లు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు

37a1499a-96c6-497a-9792-80b4e5ab57d1-2.jpg

కానీ ఈ స్వీట్ తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తడం పక్కన పెడితే ఆరోగ్యాన్ని పెంచుతాయట

a2e23ef6-5b79-4bcf-a9a6-15cf85674ad0-8.jpg

లికోరైస్ అనే స్వీట్ తినగానే కడుపులోకి వెళ్లిన తర్వాత ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్న నిపుణులు

ఈ స్వీట్‌ ప్రత్యేకత ఏంటంటే దీన్ని తినొచ్చు, తాగొచ్చని అంటున్న నిపుణులు

దీని ద్వారా క్యాన్సర్ కణాలు తగ్గుముఖం పడతాయంటున్నారు నిపుణులు

ఇది పశ్చిమ ఆసియా, దక్షిణ ఐరోపాకు చెందిన స్వీట్

డచ్, ఇటాలియన్లు 17వ శతాబ్దంలో లైకోరైస్ రూట్ నుంచి ఈ స్వీట్లను తయారు చేసేవారు

భారతదేశంలో ఇప్పటికే ఆయుర్వేద మందులలో దీనిని ఉపయోగిస్తున్నారని చెబుతున్న నిపుణులు