ఏడిస్తే ఎన్ని లాభాలో తెలుసా మీకు..
నవ్వితే అనేక లాభాలున్నాయని నిపుణులు అంటుంటారు
నవ్వడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని చెబుతుంటారు
కానీ నవ్వడంతోపాటు ఏడవడంతో కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలుసా
ఓ పరిశోధన ప్రకారం అప్పుడప్పుడు ఏడిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటా
ఏడవడం వల్ల ఆక్సిటోసిన్, ఇండ్రాఫిన్ వంటి రసాయనాలు విడుదల అవుతాయి
వీటి వల్ల శరీరంలో నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది
ఏడవడం వల్ల మెడదు ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది
ఆ క్రమంలో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి సంయమనంతో ఆలోచిస్తారని చెబుతున్నారు
అప్పుడప్పుడు ఏడవటంతో బీపీ కూడా కంట్రోల్ అవుతుందని అంటున్నారు
ఏడవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గిపోతాయని తెలుస్తోంది
ఏడుపు.. చెడు ఆలోచనలను దూరం చేసి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది
Related Web Stories
దీపావళి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
రిఫ్రిజిరేటర్లో ఎప్పుడూ ఉంచకూడని ఆహారాలు...
ఇలా చేస్తే తులసి మొక్క అస్సలు ఎండిపోదు..
ఉప్పులో ఇన్ని రకాలు ఉన్నాయా?