ముఖంపై మేకప్ ఎన్ని గంటలు ఉంచాలో తెలుసా..
రోజూ మేకప్ వేసుకునే వారికి అసలు ముఖంపై మేకప్ ఎంత సేపు ఉండొచ్చు అన్న ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ తొలగించాలి
దీన్ని తొలగించకపోతే చర్మంలోని రంద్రాలు పూడుకుపోయి సహజసిద్ధమైన చర్మ సంబంధిత ప్రక్రియకు బ్రేకులు పడతాయి.
ఎక్కువ సేపు ముఖంపై మేకప్ నిలిచి ఉంటే చర్మంపై దురదలు, ఎర్రబడటం, ఎడిపోయినట్టు మారడం సమస్యలు వస్తాయి
ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, ముఖంపై మేకప్ 8 నుంచి 10 గంటల పాటు నిలిచి ఉండొచ్చు
ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి.
ఎక్కువసేపు నిలిచుండే మేకప్‌తో సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర ఇలా ట్రై చేయండి
ప్రపంచంలో అత్యంత విషపూరిత పక్షులు ఇవే!
పిజ్జా, బర్గర్లు తెగ లాగించేస్తున్నారా..
దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా?