ఎర్ర చందనం అద్భుతమైన ప్రయోజనాలు తెలుసా..!!
ఎర్ర చందనాన్ని రక్తచందన్ అని కూడా పిలుస్తారు.
ఇది చర్మ సంరక్షణలో ముఖ్యంగా పనిచేస్తుంది.
ఎర్ర చందనం చెట్టు సహజమైన చర్మకాంతిని అందించడంలో సహకరిస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరిచి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
మొటిమలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తాయి. ఎర్ర చందనంలోని యాంటీఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో మొటిమలను తగ్గిస్తుంది.
మచ్చలు, మొటిమల గుర్తులను ఎర్ర చందనం పూత పూయడం వల్ల క్రమక్రమంగా మానేలా చేస్తుంది.
చర్మం రంగు పెరిగే విషయంలో మచ్చలేని రంగును అందిస్తుంది.
అధిక జిడ్డుతో రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. అంతే కాకుండా రక్తస్రావ నివారిణిగా కూడా పనిచేస్తుంది.
చర్మం మీద సహజంగా ఏర్పడే గీతలు, ముడతలను చర్మం కుంగిపోవడాన్ని వృద్ధాప్యా సంకేతాలను ఎర్రచందనం తగ్గిస్తుంది.
Related Web Stories
ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!
నేచురల్‌గా గ్రే హెయిర్ రివర్స్ చేసే సూపర్ ఫుడ్స్..
వయాగ్రా వల్ల ఈ ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలుసా?
వానాకాలంలో చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే!