ఎముకలే లేని 8 జీవులు ఇవే.. 

 ఆక్టోపస్‌ల శరీరంలో ఎముకలు  ఉండవు. దీంతో ఇవి అత్యంత  ఇరుకైన ప్రదేశాల్లోకి వెళ్లగలవు.

జెల్లీ ఫిష్‌కు కూడా ఎముకలే ఉండవు. 

స్క్విడ్‌లు ఎముకల లేని మృదువైన  శరీరాన్ని కలిగి ఉంటాయి. 

స్టార్ ఫిష్‌ల శరీరంలోని  ఎముకలు దృఢంగా ఉండవు. 

 సముద్రపు దోసకాయలు  శరీరం కూడా సున్నితంగా ఉంటుంది. 

వానపాములు హైడ్రోస్టాటిక్  అస్థపంజరాన్ని కలిగి ఉంటాయి. 

హైడ్రా అనే జీవుల  శరీరంలోనూ ఎముకలు ఉండవు. 

స్పాంజ్లు కూడా ఎముకలు లేని  మృదువైన శరీరాన్ని కలిగి ఉంటాయి.