2a7c7cb9-a10b-4a32-8bf7-ea0a0691bc7a-ice2_2_11zon.jpg

వావ్.. స్ట్రెస్ తగ్గడమే కాదు.. ఐస్‌బాత్ వల్ల ప్రయోజనాలు ఎన్నో..!

ba755819-b9c7-4ec7-9a64-65f08ec8a9d1-ice9_9_11zon.jpg

మంచు నీటితో స్నానం చేయడం వల్ల వాగస్ నాడి పనితీరు మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

ebd2e83e-08e7-435e-a20e-4a1ee868eb4f-ice6_6_11zon.jpg

కండరాల నొప్పిని తగ్గించడంలో ఐస్ వాటర్ సహాయం చేస్తుంది. ముఖ్యంగా కండరాలకు బాగా ఉపశమనం కలిగిస్తుంది. 

d43c6588-088a-4594-af12-94ee9c0f0606-ice4_4_11zon.jpg

చల్లటి ఉష్ణోగ్రత మీ రక్తనాళాలను కొద్ది సేపు సంకోచింపచేస్తుంది. ఫలితంగా వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. 

ఐస్ బాత్ తర్వాత రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. కండరాలలో పేరుకుపోయిన జీవ క్రియ వ్యర్థాలు తొలిగిపోతాయి. 

శరీరం చల్లదనం నుంచి వెచ్చగా మారే ప్రక్రియ మెటబాలిజమ్‌ను వేగవంతం చేస్తుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. 

ఐస్ బాత్ చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దరి చేరవు.

ఐస్ బాత్ వల్ల అడ్రినలిన్, ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు మీ మూడ్‌ను ఉత్సాహంగా మారుస్తాయి. 

ఐస్‌బాత్ వల్ల ఒత్తడిని సమర్థంగా ఎదుర్కొనే హార్మోన్లు విడుదలవుతాయి.